ప్రజల గుండెల్లో చెదరని ముద్ర వేసుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే

మన తొలివెలుగు, మహేశ్వరం, ప్రతినిధి ముత్తయ్య ప్రజల గుండెల్లో చెదరని ముద్ర వేసుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ వేడుకల్లో భాగంగా అర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో పాత మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిహెచ్ఎంసి 58, 59, 60 డివిజన్ లో మీర్పేట్ చౌరస్తా...