ప్రజల పక్షానే నిలబడి, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్న పార్టీ మన బీఆర్ఎస్
మన తొలివెలుగు, ప్రతినిధి ముత్తయ్య అధికారంలోనైనా, ప్రతి పక్షంలోనైనా ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడి, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్న పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ అని బీఆర్ఎస్ నాయకులు సునీత బాలరాజు అన్నారు. మాజీ మంత్రి ,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ కార్యక్రమంలో భాగంగా సునితా బాలరాజు ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ 58వ డివిజన్ ప్రశాంతి హిల్స్, నందిహిల్స్ చౌరస్తా లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ పండుగ...