ప్రజల సమస్యలను దగ్గరగా అర్థం చేసుకొని, అభివృద్ధి సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బోయపల్లి రాఘవేందర్ రెడ్డి
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ఏఐసీసీ విచార్ విభాగ్ కో ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ప్రజల సమస్యలను దగ్గరగా అర్థం చేసుకొని, అభివృద్ధి సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ నాదర్ గూల్ డివిజన్-57 లోని అల్మాస్‌గూడ కోమటి కుంట చెరువు చుట్టూ ప్రతిరోజూ వాకింగ్‌కు వచ్చే ప్రజలు విశ్రాంతి తీసుకునే విధంగా రూ.1,20,000 విలువైన సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేయించారు. అలాగే బీ ఆర్ ఆర్ కాలనీ పార్క్ లో కూడా...