ప్రజల హృదయాల్లో నిలిచిన కీర్తిశేషులు తర్రే మల్లేష్ యాదవ్, బీజేపీ అధ్యక్షుడు రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి
మన తొలివెలుగు, ప్రతినిధి ముత్తయ్య ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేసి ఆ సమస్యల పరిష్కారాన్ని కృషి చేసి ప్రజల హృదయాల్లో నిలిచిన కీర్తిశేషులు తర్రే మల్లేష్ యాదవ్, బీజేపీ అధ్యక్షుడు రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి అని వారి లేని లోటు తీర్చలేదని పలువురు బీజేపీ పెద్దలు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బడంగ్ పెట్ సర్కిల్ లో గల నాదర్గుల్ డివిజన్ నాదర్గుల్ గ్రామ వాస్తవ్యులు మాజీ ఎంపీటీసీ సభ్యుడు ,బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కీర్తిశేషులు తర్రే మల్లేష్ యాదవచ,...