ప్రజావాణిలో గోషామహల్ సమస్యలపై కాంగ్రెస్ నాయకుల వినతి
నీటి, డ్రైనేజీ సమస్యల పరిష్కారంతో పాటు పరిపాలనా పునర్వ్యవస్థీకరణకు డిమాండ్ మన తొలితెలుగు, తెలంగాణ బ్యూరో రిపోర్టర్ కానుగుల సాయి కిషోర్ ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నామని ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ బద్దం సతీష్ గౌడ్ తెలిపారు. పార్టీ అధికారంలోకి రాకముందు చేపట్టిన ప్రజా ఉద్యమాలను ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొనసాగిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సోమవారం...