ప్రజాసమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వాలు గద్దె దిగాలి
చలో ఢిల్లీ సందర్భంగా ప్రచార యాత్ర సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వర పిలుపు మన తొలివెలుగు కుత్బుల్లాపూర్ రిపోర్టర్ టీ. రమేష్ (07 ఆగస్ట్ 2026) : భారతదేశ వ్యాప్తంగా ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతున్నారని ఆ సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నందున కేంద్రంలో ప్రభుత్వ మార్పును కోరుతూ సీపీఐ ప్రచార యాత్రలను శుక్రవారం కుత్బుల్లాపూర్ మండలంలోని జగద్గిరిగుట్టలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కార్యదర్శి ఉమా మహేశ్వర,...