ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు ఉద్యమించాలి

ఈ నెల 31న ఐలు జిల్లా మహాసభలను జయప్రదం చేయండి అక్టోబర్ 23న దేశవ్యాప్త నిరసనలకు పిలుపు మన తొలివెలుగు | భువనగిరి జిల్లా రూరల్ ప్రతినిధి | కే. నాగమణి | అక్టోబర్ 17, 2026 : ఈ నెల 31న నిర్వహించనున్న ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) యాదాద్రి భువనగిరి జిల్లా రెండో మహాసభలను విజయవంతం చేయాలని ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, న్యాయవాది మామిడి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. భువనగిరిలో నిర్వహించిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,...