ప్రజా పాలన – 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేయాలి – ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్  ప్రజా పాలన - 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం భువనగిరి పట్టణం రాయగిరిలోని సోమా రాధాకృష్ణ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశానికి ముఖ్య అతిధిగా ఆయన హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రగతి కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం...