ప్రజా సంక్షేమ ధ్యేయంగా పని చేస్తూ నిరంతరం ప్రజల మధ్యలో ఉండి పనిచేసే గొప్ప నాయకురాలు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
సబితా ఇంద్రారెడ్డి గెలిచినప్పటి నుండి నియోజకవర్గము ప్రజలకు లేవు కడగండ్లు, కన్నీళ్లు మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ నిరంతరం ప్రజల మధ్యలో ఉండి పని చేసే గొప్ప నాయకురాలు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అని మాజీ సోషల్ మీడియా వారియర్, మాజీ సైనికుడు కాట్రగడ్డ వాసు బాబు అన్నారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని కలిసి ఆయన నియోజకవర్గ అభివృద్ధిపై , ప్రజలకు అందాల్సిన మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. ఈ సందర్భంగా వాసు బాబు మాట్లాడుతూ.. నియోజకవర్గ...