ప్రజా సమస్యలు పరిష్కరించాలి
జోనల్ కమిషనర్ చంద్రకళకు వినతి మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : ప్రజా సమస్యలు పరిష్కరించాలని జోనల్ కమిషనర్ చంద్రకళకు బీజేపీ రాష్ట్ర నేత కొలన్ శంకర్ రెడ్డి బీజేపీ శ్రేణులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోలన్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ లోని బడంగ్ పేట సర్కిల్ పరిధిలోని 60 వ డివిజన్ లోని దాతునగర్, సాయి గణేష్ నగర్, సుభాష్ చంద్రబోస్ కాలనీ, సాయి కృప కాలనీ, జయభారత్ నగర్ ఆఫీసర్స్ కాలనీ...