ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

మన తొలివెలుగు మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  ప్రజలపై అధిక భారం పడుతున్న ప్రాపర్టీ టాక్స్‌లను తగ్గించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం, బడంగ్‌పేట్, మీర్‌పేట్, ప్రాంతాలలో నెలకొన్న పలు ప్రజా సమస్యలపై రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుని ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు , వివిధ కాలనీల అసోసియేషన్ సభ్యులతో కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలపై...