ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలి 

ప్రతి ఒక్కరిలో దేశభక్తి నింపాలి  బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తి రెడ్డి మన తొలివెలుగు సిటీబ్యూరో : ప్రధాని మోదీ హర్ ఘర్ తిరంగా పిలుపు మేరకు బుధవారం హైదరాబాద్ జుబ్లీహిల్స్ లోని తమ ఇంటిపై బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తి రెడ్డి జాతీయ జెండా ఎగురవేసిన వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వాతంత్ర పోరాటాన్ని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరిలో దేశభక్తిని నింపాలని, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడడాలని పిలుపునిచ్చారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ...