ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి పునాది 

అర్హులైన ప్రతి ఒక్క ఓటు పరిరక్షణే లక్ష్యం  కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా పనిచేయాలి - కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి  మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : మహేశ్వరం నియోజకవర్గంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్క ఓటు పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా కాంగ్రేస్ పార్టీ శ్రేణులు పనిచేయాలని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) పిలుపునిచ్చారు. అఖిల భారత కాంగ్రేస్ కమిటీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు తుక్కుగూడలోని ఎస్ఎస్ఆర్...