ప్రతి గ్రామంలో మొక్క జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి
సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్ మన తొలివెలుగు, నాగర్ ర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్ బిజినపల్లి మండల పరిధిలోని మొక్క జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సీపీఎం ఆధ్వర్యంలో బిజినపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో ఆర్ఐకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మొక్క జొన్నల కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తుందని, దీంతో రైతులు ఎటు తోచక ప్రైవేట్...