ప్రతి రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి – ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి 

మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్  ప్రతి రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం భువనగిరి నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా ధాన్యం కొనుగోలు వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేస్తూ, గత పదేళ్లలో చేయని విధంగా రైతులకు అనుకూలమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి రైతుకు న్యాయం జరిగేలా,...