ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ సర్వేకు అందరు సహకరించాలి
అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ : ఈ నెల 24 నుండి జులై 25 వరకు జరిగే ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ సర్వేకు అందరు సహకరించాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు కోరారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శనివారం కేసరం గ్రామంలో సర్పంచ్ మనోహర అధ్యక్షతన జరిగిన గ్రామసభలో మండల ప్రత్యేక అధికారి జినుకల శ్యాంసుందర్, ఎంపీడీవో దినకర్,...