ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు విద్యుత్ వాహనంలో ప్రయాణం కొనసాగించాలి
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు నేటి నుండి బీజేపీ రాష్ట్ర నేత కొలన్ శంకర్ రెడ్డి తన విద్యుత్ వాహనంలో ప్రయాణం కొనసాగిస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధం తో సంక్షోభం దృష్ట దేశ హితం కోసం ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తూ పాటిస్తున్నానని ప్రతి ఒక్కరు ఇలానే పాటించాలని బీజేపీ రాష్ట్ర కో ఆపరేటివ్ సెల్ కన్వీనర్ కోలన్ శంకర్ రెడ్డి ప్రజలను కోరారు.