ప్రధాన రహదారుల్లో గుంతలు.. బాబోయ్ గుంతలు

కంకర తేలిన రహదారుల్లో ప్రమాదకర ప్రయాణ ఘంటికలు మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్, మీర్ పేట్, అల్మాస్ గూడ, నాదర్ గూల్, బాలాపూర్, జల్ పల్లి తదితర ప్రాంతాలలో ప్రధాన రహదారుల్లో అక్కడక్కడ గుంతలు, కంకరతో నిండి స్థానికులు, వాహనదారులు నానా ఇబ్బందులు పడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అధ్వానమైన రోడ్లపై ప్రయాణిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనికి తోడు పైపులైన్లు, కేబుళ్ల కోసం తవ్విన రోడ్లను సకాలంలో పునరుద్ధరించకపోవడంతో చాలా చోట్ల...