ప్రపంచ దిగ్గజాలకు విశ్వాసం కలిగేలా ఫ్యూచర్ సిటీ

కాలుష్యం లేని మహానగరంగా కొత్తపట్టణం నిర్మిస్తాం మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : ప్రపంచ దిగ్గజాలకు విశ్వాసం కలిగేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం కాబోతుందని, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. మీర్ పేట, నందిహిల్స్, జిల్లెలగూడ, బడంగ్ పేట, నాదర్ గుల్, బాలాపూర్ డివిజన్ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో మల్లాపూర్ లోని వై ఏ ఆర్ ఫంక్షన్ హాల్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 10న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత్ ఫ్యూచర్ సిటీ...