ప్రియదర్శిని పార్క్‌లో ₹.19.50 కోట్లతో నూతన ఎస్టీపీ ప్లాంట్ పనులు ప్రారంభం

నిర్మాణ పనులను పరిశీలించిన టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి మన తొలివెలుగు | ఎల్‌బీనగర్: లింగోజిగూడ డివిజన్ పరిధిలోని ప్రియదర్శిని పార్క్ వద్ద రూ.19.50 కోట్ల అంచనా వ్యయంతో నూతన ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. టీపీసీసీ అధికార ప్రతినిధి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన పనులను స్థానికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా దర్పల్లి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..  నూతన ఎస్టీపీ ప్లాంట్ అందుబాటులోకి వచ్చిన అనంతరం సరూర్ నగర్ చెరువులోకి...