ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా.. గవర్నమెంట్ స్కూల్స్
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని లేమూర్ గ్రామ సర్పంచ్ ఎలుక మేఘనాథ్ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు ఎ. తిరుమల దేవి కోరారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల శామగడ్డ కాలనీలో బడిబాట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ బడులలో చదువు.. మీ పిల్లల జీవితానికి వెలుగు.. అనే నినాదంతో గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి తల్లిదండ్రులను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో...