ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతూ చోరీలు

చోరీ కేసులను ఛేదించిన పోలీసులు ఇద్ద‌రిలో ఒక‌రు అరెస్ట్  వివరాలు వెల్లడించిన గద్వాల రూరల్ సీఐ శ్రీనివాస్ మ‌న తొలివెలుగు జోగులాంబ గ‌ద్వాల జిల్లా బ్యూరో రిపోర్ట‌ర్ గ‌డ్డం సుధాక‌ర్ (07 ఆగ‌స్ట్‌2026) : గ‌ద్వాల రూర‌ల్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని జ‌మ్మిచేడు గ్రామంలో జ‌రిగిన రెండు గృహ చోరీ కేసుల‌ను పోలీసులు ఛేదించారు. వివ‌రాల‌ను గ‌ద్వాల రూర‌ల్ సీఐ టంగుటూరి శ్రీ‌నివాస్, రూర‌ల్ ఎస్సై శ్రీ‌కాంత్ మీడియాకు వెల్ల‌డించారు. మ‌హారాష్ట్ర ధారాశివ్ (ఉస్మానాబాద్‌) జిల్లాకు చెందిన రితిక్ షిండేను అరెస్ట్ చేయ‌గా, మ‌రో నిందితుడు...