ఫలక్ నుమా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం
మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట, ప్రతినిధి శైలేష్ కుమార్ ఫలక్‌నుమా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కళాశాల ప్రిన్సిపాల్ కే. ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు ఉన్నత విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. డా. వెలగపూడి సుహాసిని, డా. బాబు రావు, విద్యార్థులు: 1వ, 3వ మరియు 5వ సెమిస్టర్‌లలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సహచర విద్యార్థుల సమక్షంలో ఘనంగా సన్మానించారు....