ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
పాత విధానంలోనే పథకాన్ని కొనసాగించాలి ఎంపీ ఆర్. కృష్ణయ్య హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట బీసీ విద్యార్థి సంఘం మహాధర్నా జూలై 30న రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల బంద్‌కు పిలుపు మన తొలివెలుగు, గోషామహల్ ప్రతినిధి సంకర్షణ : రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు సంబంధించిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని గతంలో అమలైన విధానంలోనే కొనసాగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని...