ఫోన్ ట్యాపింగ్ కేసులో చిగురింత పారిజాత నరసింహారెడ్డి దంపతులను విచారించిన సిట్ అధికారులు
మన తొలివెలుగు, సిటీ బ్యూరో ప్రతినిధి ఫోన్ ట్యాపింగ్ కేసులో బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగురింత పారిజాతను ఆమె భర్త నరసింహారెడ్డిని బంజారాహిల్స్ లో సిట్ అధికారులు విచారించారు. వారిద్దరి స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. ఫోన్ టాపింగ్ చేసిన కేసును వేగవంతం చేశారు. రెండో చార్జీ షీట్ దాఖలు చేశారు. 30 నిమిషాల పాటు వారిద్దరి స్టేట్మెంట్లను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. బయటకు వచ్చిన అనంతరం మాజీ మేయర్ మాట్లాడుతూ.. 2022 ఏడాది నుండి ఎన్నికల...