ఫ్యూచర్ సిటీలో ఉద్యమకారులకు 1,000 ఎకరాలు కేటాయించాలి

ఉద్యమకారులకు 250 గజాల చొప్పున ఇంటి స్థలాలు, నెలవారీ పెన్షన్లు కల్పించాలి ఈ నెల 25న ఎల్బీనగర్‌లో ‘అలయ్ బలయ్’ ఆత్మీయ సమ్మేళనం మన తొలి వెలుగు | తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు సముచిత గుర్తింపు, గౌరవం కల్పించడంతో పాటు వారి సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, వీ3 న్యూస్ ఛానల్, ప్రజా విశ్వంభర దినపత్రిక చైర్మన్ కాచం సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఫ్యూచర్ సిటీలో ఉద్యమకారుల కోసం...