ఫ్యూచర్ సిటీలో.. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయడమే లక్ష్యం

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : ఫ్యూచర్ సిటీలో డెవలప్మెంట్ అథారిటీ, స్కిల్ యూనివర్సిటీల ప్రారంభోత్సవానికి తరలివస్తున్న ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త శ్రమించాలని పున్న గణేష్ నేత కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గ రామకృష్ణ పురం డివిజన్, ఎన్టీఆర్ నగర్ డివిజన్, సరూర్ నగర్ డివిజన్, డాక్టర్స్ కాలనీ డివిజన్ ల ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశానికి సభాధ్యక్షుడు పున్న గణేష్ నేత ఆధ్వర్యంలో కొత్తపేటలోని ‘పాపడం బ్లూ’ హోటల్‌లో ముఖ్య కాంగ్రేస్ నాయకుల...