ఫ్యూచర్ సిటీ.. రాబోయే తరాలకు బంగారు దివిటీ 

కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ ఎర్ర చంద్రమోహన్ మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : ఫ్యూచర్ సిటీ రాబోయే తరాలకు బంగారు బాటలు వేసే దివిటీ అని మహేశ్వరం నియోజకవర్గం సోషల్ మీడియా ఇంచార్జ్ ఎర్ర చంద్రమోహన్ స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీలో బుధవారం జరిగే సీఎం సభను విజయవంతం చేయడానికి మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు మహేశ్వరం నియోజకవర్గం నుంచి భారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలి రావాలని...