MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 5:15 pm Posted by : MANA TOLIVELUGU

బంగారి బాబుకి ఘన సన్మానం చేసిన చిగురింత పారిజాత నర్సింహారెడ్డి

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని నాదర్ గుల్ ప్రాంతానికి చెందిన బంగారి బాబు తెలంగాణ వాషర్ మెన్ కో ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు