బండి సంజయ్ ను కేంద్రమంత్రి పదవి నుండి వెంటనే బర్తరఫ్ చేయాలి – ధర్పల్లి

బీజేపీ పార్టీ రేపులను ఎంకరేజ్ చేస్తే... బీఆర్ఎస్ పార్టీ డ్రగ్స్ ఎంకరేజ్ చేస్తుంది  మంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఎలా మాట్లాడాలో తెలియదా బూత్ ఏజెంట్ల శిక్షణ శిబిరంలో అసత్య పాఠాలు  'బండి' కుమారుడి కేసులో చట్టం తన పని తాను చేస్తుంది  టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి  మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో ప్రతినిధి కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్ ను కేంద్రమంత్రి పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు....