బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య మత సామరస్యంతో, ప్రశాంత వాతావరణంలో రాబోయే బక్రీద్ పండుగను జరుపుకోవాలని మహేశ్వరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి తెలిపారు. మహేశ్వరం స్టేషన్ హౌస్ ఆఫీసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి మహేశ్వరం మండల ముస్లిం మత పెద్దలతో, శాంతి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మహేశ్వరం మండల వివిధ గ్రామాల ముస్లిం నాయకులతో సమావేశం నిర్వహించి పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి ఇబ్బందులు...