బడంగ్‌పేట్ లైబ్రరీలో సమస్యలు పరిష్కరించాలి
డిప్యూటీ కమిషనర్ కు వినతి మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య బడంగ్‌పేట్ లోని రంగారెడ్డి జిల్లా లైబ్రరీలో సమస్యలను పరిష్కరించాలని నవ తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ సమ్మయ్యను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. బడంగ్‌పేట్ లైబ్రరీలో ఇందిరమ్మ క్యాంటీన్, వాటర్ ఫిల్టర్, ముఖ్యంగా డ్రెనేజీ సమస్యలు ఉన్న నేపథ్యంలో వాటిని వెంటనే పరిష్కరించాలని డిప్యూటీకమిషనర్ ను కోరడం జరిగిందన్నారు. ఈ సమస్యలపై స్పందించిన డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఏఈ హరీష్ కి...