బడంగ్ పేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య ని సస్పెండ్ చేయాలి
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య గ్రేటర్ హైదరాబాద్ లోని బడంగ్ పేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య మాజీ మేయర్ల దగ్గరకు వెళ్లి వారి ద్వారా జన గణన యాప్ తో జనగణన ప్రారంభం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీజేపీ రాష్ట్ర కో ఆపరేటివ్ సెల్ కన్వీనర్, రాష్ట్ర నేత కొలన్ శంకర్ రెడ్డి మండిపడ్డారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జన గణన కార్యక్రమాన్ని డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య మాజీ మేయర్ల దగ్గరకు వెళ్లి వారి ద్వార జన గణన యాప్...