బతుకమ్మ సంబరాల్లోనూ కులవివక్షా?
దళిత మహిళలను అవమానించిన వారిపై కేసులు నమోదు చేయాలి టీ. రేపాక ఘటనపై తెలంగాణ అంబేద్కర్ సంఘం సమగ్ర విచారణకు డిమాండ్ మన తొలివెలుగు | భీమదేవరపల్లి ప్రతినిధి | కదిరే స్వామి | అక్టోబర్ 17, 2026 : తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా, మహిళల ఐక్యతకు నిదర్శనంగా నిలిచే బతుకమ్మ పండుగలో కులవివక్ష చోటుచేసుకోవడం దురదృష్టకరమని తెలంగాణ అంబేద్కర్ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా టీ. రేపాక గ్రామంలో బతుకమ్మ వేడుకల సందర్భంగా దళిత మహిళల పట్ల కులవివక్షకు...