బస్ షెల్టర్ లేక ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు
పట్టించుకోని అధికారులు ఇంజన్ బౌలి బస్టాప్‌లో షెడ్ తొలగించి చాల కాలమైన తిరిగి ఏర్పాటు చేయకపోవడంపై ప్రజల ఆగ్రహం మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట, ప్రతినిధి శైలేష్ కుమార్ ఫలక్‌నుమా ఇంజన్ బౌలి ప్రోగ్రెస్ స్కూల్ సమీపంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ముందు ఉన్న బస్టాప్ షెల్టర్ ను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించి చాలా నెలలు గడిచినా, ఇప్పటి వరకు కొత్త షెడ్డు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండకు నీడ లేక, వర్షం పడితే ప్రయాణికులు తడిసి బస్సుల కోసం...