బాచుపల్లి ఫ్లైఓవర్ రెడీ
ప్రారంభించునున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మియాపూర్ గండిమైసమ్మ వాసులకు గుడ్ న్యూస్ ఇక ఆ రూట్లో ట్రాఫిక్ జామ్‌కు చెక్! 147 కోట్ల వ్యయంతో భారీ ఫ్లైఓవర్ నిర్మాణం మన తొలివెలుగు కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ : మియాపూర్ గండి మైసమ్మ వాసులకు తీపికబురు. ప్రారంభానికి సిద్ధమైన మరో పెద్ద ఫ్లైఓవర్. దీంతో ట్రాఫిక్ కష్టాలకు పూర్తిగా చెక్ పడనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 2026 జూన్ 8న బాచ్చుపల్లి ఫ్లైఓవర్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. 147 కోట్ల వ్యయంతో నిర్మించిన...