బాదవత్ ప్రదీప్ నాయక్ కు శ్రద్ధాంజలి ఘటించిన మాజీమంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ డివిజన్ తుక్కుగుడా మాజీ కౌన్సిలర్ బాధావత్ రవి నాయక్ సోదరుడు బాధావత్ శ్రీనివాస్ నాయక్ కుమారుడు బాదవత్ ప్రదీప్ నాయక్ రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి , ఎమ్మెల్యే పీ.సబితా ఇంద్రారెడ్డి తుక్కుగుడా చేరుకొని ప్రదీప్ పార్థివ దేహంపై పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మృతదేహాన్ని చూసి చలించిపోయి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రదీప్ మృతి శ్రీనివాస్ కుటుంబానికి తీరని లోటు...