బాధితురాలికి న్యాయం జరిగేలా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి – సునీత బాలరాజ్

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య   అత్యాచారాలు, మహిళలపై దాడుల విషయంలో నిందితులు ఎంతటి వారైనా, ఎంతటి ప్రభావశీలురైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలనీ మీర్ పేట్ బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీత బాలరాజ్ డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు 17 సంవత్సరాల బాలికకు ఆల్కహాల్ తాగించి హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్‌హౌస్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లో అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణ సందర్భంలో మైనర్ బాలికపై దారుణ ఘటనకు నిరసనగా మీర్ పేట్ బీఆర్ఎస్ పార్టీ...