బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాలిబ్ కాలనీలో అగ్నిప్రమాదం

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య    ప్లాస్టిక్ కవర్స్ గోదాం లో మంటలు అంటుకొని దాని పక్కన ఉన్న బిస్కెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అత్తార్ బేకరీ ప్రొడక్ట్స్ కు కూడా మంటలు అంటుకొని కాలిపోయాయి. ఈ సంఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ  సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కొత్తపేట నుండి మల్లాపూర్ వెళ్లే దారిలో గాలిబ్ కాలనీ లో ఒక ప్లాస్టిక్ కవర్స్ గోదాం లో మంటలు అంటుకొని దాని పక్కన...