బాలాపూర్ లో బీజేపీ రాస్తారోకో

ఎయిర్ పోర్టుకు వెళ్లేవారు సమయానికి వెళ్లలేకపోతున్నారు రద్దీ పెరగడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి  ఆర్.సీ.ఐ రోడ్డు నుండి పహాడీషరీఫ్ వరకు భారీగా నిలిచిపోయిన వాహనాలు మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  ఆర్.సీ.ఐ నుండి పహాడీషరీఫ్ వరకు 4 లైన్ల రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభించి నేటికి 2 సంవత్సరాలు పూర్తయినా కూడా పని ప్రారంబించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని బీజేపీ రాష్ట్ర రాష్ట్ర కో - ఆపరేటివ్ సెల్ కన్వీనర్ కొలన్ శంకర్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జ్ అందెల...