బాలిక అదృశ్యం 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : ఇంట్లో అక్కకి మందులు తీసుకొస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన మైనర్ బాలిక అదృశ్యమైన సంఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సోయల్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహినగర్ లో న్యూ జంజం బేకరీ వెనుక వైపున ఉన్న వాది యే ఓమర్ నందు తన తల్లిదండ్రులతో నివాసం ఉంటున్నది. ఈ నెల 5న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తన...