బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలి
ప్రతి గ్రామం, ప్రతి బస్తీలో బీఆర్ఎస్ జెండా రెపరెపలాడేలా కృషి చేయాలి మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డిని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సామ మహేందర్ రెడ్డి, బడంగ్ పేట్ వాసి తీగల రాఘవేందర్ రెడ్డితో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యలు రానున్న రాజకీయ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి...