బీజేపీ రాష్ట్ర సంస్థా గత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ జీ ని కలిసిన కోలన్ శంకర్ రెడ్డి
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య బీజేపీ రాష్ట్ర సంస్థ గత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ జీ ని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కలిసి బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి లలో విజయాన్ని సాధించి, కేరళ, తమిళనాడు లలో మంచి ఓట్ బ్యాంకు ను సాధించి బలోపేతంగా నిలబడిన సందర్భంగా రాష్ట్ర బీజేపీ కోపరేటివ్ సెల్ కన్వీనర్ కోలన్ శంకర్ రెడ్డి ఆయనకు పూల భోకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ జీ మాట్లాడుతూ.. పార్టీ ని...