బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి  

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిదీ రాజకీయ కోణంలో ఆలోచించకుండా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండల కేంద్రంలోని మహేశ్వరం రోడ్డు నుండి సిరిగిరిపురం గ్రామం వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు సి ఆర్ ఆర్ నుండి మంజూరైన రూ. 60 లక్షలతో నిర్మిస్తున్న బిటి రోడ్డు నిర్మాణ పనులను డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి కొబ్బరికాయ కొట్టి...