బీసీ మహిళను అవమానిస్తే ఊరుకోం
యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలి బహిరంగ క్షమాపణకు గుదే మధుసూదన్ యాదవ్ డిమాండ్ మన తొలివెలుగు, మోత్కూర్ ప్రతినిధి పబ్బు ప్రవీణ్ : బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ మహిళా నాయకురాలు ఈశ్వరమ్మ యాదవ్ పట్ల యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను శ్రీకృష్ణ యాదవ సేవా సమితి తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సమితి సభ్యుడు గుదే మధుసూదన్ యాదవ్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బీసీ మహిళను అవమానించడం...