బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో లలో బీజేపీ ఘన విజయం – బాలాపూర్ లో బీజేపీ నాయకుల సంబరాలు
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలోని బాలాపూర్ చౌరస్తాలో బీజేపీ మాజీ కార్పొరేటర్ ఎడ్ల మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో లలో బీజేపీ ఘన విజయం, తమిళనాడు లో సనాతన ధర్మ ద్రోహి డి ఎం కే పార్టీ ఓటమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మిఠాయిలు పంచుతూ , బీజేపీ జిందాబాద్.. జై మోదీ జీ.. అంటూ టపాకాయలు కాల్చారు. ఈ సందర్భం గా రాష్ట్ర బీజేపీ కన్వీనర్ కో ఆపరేటివ్ సెల్...