బొడ్రాయికి గ్రామ పెద్దలు ప్రత్యేక పూజలు

25న బొడ్రాయి పండుగ మహోత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నాం మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : బొడ్రాయి పండుగ మహోత్సవాలను ఈ నెల 25వ తేదీన నిర్వహించబోతున్న సందర్భంగా బొడ్రాయి ప్రతిష్ఠాపన విగ్రహాన్ని గ్రామస్థులు భారీ ఊరేగింపుగా బాలాపూర్ గ్రామానికి తీసుకువచ్చారు. బొడ్రాయి పండుగకు సంబంధించిన నాభిశిల గ్రామానికి చేరుకున్న సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన స్థానిక నాయకులతో కలిసి మాజీ వైస్ ఛైర్మెన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిగురింత నర్సింహ్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఈ సందర్భంగా చిగిరింత నరసింహరెడ్డి...