భర్తను చంపిన భార్య
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని హత్య రెండు రోజుల్లో కేసును చేదించిన ఎల్బీనగర్ పోలీసులు వివరాలు వెల్లడించిన సీఐ వినోద్ కుమార్ మన తొలివెలుగు, క్రైమ్ బ్యూరో ప్రతినిధి : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భార్యను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బోడ స్వరూప - బోడ నర్సింగ్ దంపతులు కూరగాయల వ్యాపారం చేసుకుంటూ ఎల్బీనగర్ లోని ఎన్టీఆర్ నగర్ లో అద్దె...