భారీ ఊరేగింపును జయప్రదం చేయండి

శ్రీ కృష్ణ భగవాన్, కామధేను, మయూర విగ్రహాల ఊరేగింపు లో యాదవ కులభాంధవులు, కుటుంబసభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు మన తొలివెలుగు: మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  ఈ నెల 31 న సాయంత్రం 6 గంటలకు శ్రీ కృష్ణ భగవాన్, కామధేను, మయూర విగ్రహాలకు స్వాగతం పలికే కార్యక్రమం నిర్వహించనున్న అఖిల భారత యాదవ మహాసభ జిల్లెలగూడ, మీర్ పేట్ ఊరేగింపులో యాదవ కులభాంధవులు, కుటుంబ సభ్యులతో సహ శ్రీకృష్ణ పరమాత్మ భక్తులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిల్లెలగూడ, మీర్ పేట్...