భువనగిరిని ప్లాస్టిక్ రహిత మున్సిపాల్టీగా మారుస్తాం
మన తొలి వెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ : ప్లాస్టిక్ వాడకం తగ్గించి జీవ విచ్ఛిన్నత చెందే వస్తువులను వినియోగించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు సూచించారు. ప్రజా పాలన ప్రగతి - ప్రణాళిక 99 రోజులలో భాగంగా నల్లగొండ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరి రైతు బజార్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులు, వ్యాపారులు, వినియోగదారులు పాల్గొన్న కార్యక్రమంలో నల్లగొండ రీజినల్ ఆఫీస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ఎం....